UltraTech Cement | దేశంలోకెల్లా అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో షాక్ ఇచ్చింది.
HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నికర లాభాల్లో అదరగొట్టింది. మార్కెట్ వర్గాల అంచనాలను బ్రేక్ చేస్తూ 5.3 శాతం వృద్ధితో 16,821 కోట్ల న
HDFC Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం నికర లాభాల్లో 35.33 శాతం వృద్ధి సాధించింది.
విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ..గత త్రైమాసికానికిగాను రూ.6,490.05 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,871.55 కోట్ల లాభంతో పోలిస్తే 33 శా�
Hero MotoCorp | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) సంస్థ (2021-22)తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చి త్రైమాసికం నికర లాభాలు 18 శాతం పెంచుకున్నది.
Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్చి త్రైమాసికం నికర లాభాల్లో 47.8 శాతం పురోగతితో రూ.3,877.8 కోట్లకు చేరుకుంది. దీంతో వాటాదారులకు షేర్ మీద గరిష్టంగా రూ.125 డివిడెండ్ ప్రకటించింది.
హిందుస్థాన్ యునిలీవర్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికిగాను కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 1.53 శాతం తగ్గి రూ.2,561 కోట్లకు పరిమితమైంది.
Reliance Jio | దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో రూ.5,337 కోట్ల నికర లాభం గడించింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.17,257.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.7,969 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
TCS Q4 Results | ఐటీ మేజర్ టీసీఎస్ (TCS) అదరగొట్టింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో టీసీఎస్ సంఘటితన నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసింది.