SBI Q2 Results | ఎస్బీఐ రెండో త్రైమాసికం నికర లాభాల్లో9.13 శాతం గ్రోత్..!
SBI Q2 Results | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది శాతం గ్రోత్ సాధించింది. 2023-24 రెండో త్రైమాసికంలో రూ.14,330 కోట్ల నికర లాభం గడించింది.
SBI Q2 Results | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సెప్టెంబర్ త్రైమాసికంలో 9.13 శాతం గ్రోత్ సాధించింది. 2023-24 రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికరలాభం రూ.16,099 కోట్ల నికర లాభం గడించింది. ఏడాది క్రితం 2022-23 రెండో త్రైమాసికంలో నికర లాభం రూ.14,752 కోట్లు, జూన్ త్రైమాసికంలో రూ.18,356 కోట్ల నికర లాభం గడించింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ నెట్ వర్క్ లో ఎస్బీఐది ఐదో స్థానం.
కానీ, నికర వడ్డీ ఆదాయంలో మాత్రం మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతానికి పైగా రూ.39,500 కోట్లు నికర వడ్డీ ఆదాయం సముపార్జించింది. మార్కెట్ వర్గాలు రూ.38,500 కోట్ల నికర వడ్డీ ఆదాయం పొందుతుందని అంచనా వేశాయి. సెప్టెంబర్ త్రైమాసికం మొత్తం ఆదాయం 26.4 శాతం పెరిగి రూ.1.12 లక్షల కోట్లకు చేరుకున్నది. గతేడాది రూ.88,733 కోట్ల ఆదాయం పొందింది.
స్థూల మొండి బకాయిలు 2.55 శాతంగా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో 2.76 శాతం ఉంటే, గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు 3.52 శాతం. ఇక నికర మొండి బకాయిలు గతేడాదితో పోలిస్తే 0.80 శాతం నుంచి 0.64 శాతానికి తగ్గాయి. జూన్ త్రైమాసికంలో 0.71 శాతం నికర మొండిబకాయిలు నిలిచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

