ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,070 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,951
SBI Q4 results | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త్రైమాసిక ఫలితాల (Quarter results) ను ప్రకటించింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Fourth quarter) లో స్టాండలోన్ ప్రాతిపదికన ఎస్బీఐ రూ.18,642.59 కోట్ల నికర లాభాన్ని న�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదరగొట్టింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,891 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రై�
ICICI Bank-Q3 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు తృతీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో 15 శాతం వృద్ధిరేటు సాధించింది.
Wipro | గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఐటీ మేజర్ విప్రో.. 2024-25 ఆర్థిక సంవత్సర డిసెంబర్ త్రైమాసికంలో 24.4 శాతం వృద్ధితో రూ.3,354 కోట్ల నికర లాభం గడించింది.
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.106.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అధిక ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్ల
ICICI Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ద్వితీయ త్రైమాసికంలో రూ.12,948 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం గడించింది.
UltraTech Cement | దేశంలోకెల్లా అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో షాక్ ఇచ్చింది.
HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నికర లాభాల్లో అదరగొట్టింది. మార్కెట్ వర్గాల అంచనాలను బ్రేక్ చేస్తూ 5.3 శాతం వృద్ధితో 16,821 కోట్ల న
HDFC Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం నికర లాభాల్లో 35.33 శాతం వృద్ధి సాధించింది.
విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ..గత త్రైమాసికానికిగాను రూ.6,490.05 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,871.55 కోట్ల లాభంతో పోలిస్తే 33 శా�
Hero MotoCorp | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) సంస్థ (2021-22)తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చి త్రైమాసికం నికర లాభాలు 18 శాతం పెంచుకున్నది.