హైదరాబాద్, జూలై 24 : ప్రముఖ టెక్నాలజీ సంస్థ సైయెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.157.4 కోట్ల లాభాలను ప్రకటించింది. మునుపటి రూ.147.6 కోట్ల లాభంతో పోలిస్తే 7 శాతం వృద్ధిని కనబరిచినట్టు సంస్థ తెలిపింది.