SBI Q2 Results | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది శాతం గ్రోత్ సాధించింది. 2023-24 రెండో త్రైమాసికంలో రూ.14,330 కోట్ల నికర లాభం గడించింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.13,265 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది.