బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో 202 సీట్లు గెలుచుకోవడం, ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఎంజీబీ) 35 స్థానాలకే పరిమితం కావడం ఆ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
MK Stalin | బీహార్‌లో ఇండియా కూటమి (INDIA Bloc) ఓటమిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఫలితాలు ఇండియా కూటమికి ఓ పాఠం అని పేర్కొన్నారు.
బీహార్‌లో ఎన్డీఏ విజయం సాధించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో త్వరలో మరో చీలిక ఏర్పడనున్నదని మోదీ జోస్యం చెప్పారు. ఆ పార్టీ పట్ల దాని మిత్రపక్షాలు జాగ్రత్త�
Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎట్టకేలకు గెలిచారు. 11 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్‌పై తేజస్వీ యాదవ్ విజయం సాధించారు.
NDA | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) ఎన్డీయే జోరు కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలో దూసుకెళ్తోంది. అంచనాలను మించి డబుల్ సెంచరీని దాటింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Election Results) ఎన్డీయే కూటమి దుమ్ముదులిపేసింది. 190కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మహాగఠ్బంధన్ను మట్టికరిపించింది. ఏకంగా విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థే ఓటమి అంచున నిల
Giriraj Singh | బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే (NDA) భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు హర్షం వ్య
Victory Celebrations | బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి శ్రేణులు విజయోత్సవానికి సిద్ధమవుతున్నారు (Victory Celebrations). ఇప్పటికే పలు చోట్ల సంబరాలు మొదలు పెట్టారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు 160 స్థానాల్లో అధికార కూటమి ముందంజలో ఉన్నది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Result) కొనసాగుతున్నది. వందకుపైగా స్థానాల్లో అధికార ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నది. అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122ను నితీశ్ కుమార్ నేతృత
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Bihar Election Result) కొనసాగుతున్నది. మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు చేపడతారు. మధ్యాహ్నం వరకు ఫలితాలపై (Bihar Results) ఒక స్పష్టత