Manipur violence | మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి స్థానిక కోర్టు 11 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
Uttarakhand High Court | అత్యాచార చట్టానికి సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి తీసుకొచ్చిన అత్యాచార చట్టాన్ని (ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 376 ను) కొంతమంద�
Gyanvapi case | జ్ఞానవాపి మసీదు కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది.
Gujarat Rains | ఇప్పుటికే భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గుజరాత్ రాష్ట్రానికి మరో ప్రమాదం పొంచి ఉంది. జూలై 22న (శనివారం) గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, కేవలం ఒ
Diabetes | గాఢ నిద్రకు, శరీరంలోని షుగర్ లెవెల్స్కు సంబంధం ఉందా.. అంటే ఉందనే అంటున్నారు కొందరు పరిశోధకులు. గాఢంగా నిద్రపోతున్నప్పుడు మన మెదడు విడుదల చేసే తరంగాలు శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధం చేసి మ
Robots | శృంగారంలో ఇక నిజ భాగస్వామితో పని ఉండదని గూగుల్ మాజీ ఉద్యోగి మొహమ్మద్ ‘మో’ గవాదత్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అచ్చం నిజ భాగస్వామిలా వ్యవహరించే రోబోలు బెడ్రూములో భాగస్వామి స్థానాన్ని రీప్లే
Manipur Violence | ‘మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఆమోదయోగ్యం కాదు. హింసకు పాల్పడేందుకు మహిళలను సాధనాలుగా వాడుకోవడం ఆమోదనీయం కాదు. మీకు కొంత సమయం ఇస
Alimony | ‘పెంపుడు జంతువులు కూడా మనలో భాగమే. మన నిత్య జీవితంలో కుటుంబ సభ్యుల్లా మమేకమైపోయిన వాటిని వేరుగా చూడలేం. అందుకే వాటి నిర్వహణ బాధ్యతలకు కూడా పరిహారం చెల్లించాల్సిందే.’ అని భరణం కేసులో కోర్టు తీర్పు చెప
Transformer Exploded | ఉత్తరాఖండ్లో ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మృతుల్లో ఓ పోలీస్ అధికారి, ఐదుగురు హోంగార్డులు కూడా ఉన్నారు. ఈ పేలుడులో గాయపడిన మరో ఏడుగురు రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో చికి
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గ్రూప్-2, గ్రూప్-4(పట్వారీ) ఉద్యోగ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పేందుకు ఆధారాలు లభ్య�
Taj Mahal | ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకల్లో వరద నీరు పొంగిపొర్లుతున్నది. యమునా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
Mithali Sharma | ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పటికే ధన దాహంతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసీచూడనట్లుగా ఉండేందుకు ఆమె రూ.20 వేలు లం
LJP politics | దివంగత రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (LJP) 2021లో ఆయన మరణానంతరం రెండు ముక్కలైంది. రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడికి, తమ్ముడికి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో రాంవిలాస్ పాశ్వాన్ తమ్�