Delhi Ari pollution | ఢిల్లీకి మేలు చేసిన వర్షాలు, గాలులు.. భారీగా తగ్గిన వాయు కాలుష్యం
Delhi Ari pollution | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కురిసిన వర్షాలు, వీచిన గాలులు ఆ మహా నగరానికి మేలు చేశాయి. ఎప్పుడూ కాలుష్యంతో నిండి ఉండే ఢిల్లీ వాతావరణం ఇప్పుడు మారిపోయింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కురిసిన వర్షాలు, వీచిన గాలులు ఆ మహా నగరానికి మేలు చేశాయి. ఎప్పుడూ కాలుష్యంతో నిండి ఉండే ఢిల్లీ వాతావరణం ఇప్పుడు మారిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా వాయు నాణ్యత మెరుగుపడింది. వర్షాలు, గాలుల కారణంగా ఢిల్లీ వాతావరణం శుభ్రపడటంతో శనివారం అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 59 కి దిగివచ్చింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. దాంతో ఢిల్లీలో శనివారం నమోదైన వాయు నాణ్యతే ఈ ఏడాదిలో అత్యంత స్వచ్ఛమైన వాయు నాణ్యతగా రికార్డుల్లో నిలిచింది. సాధారణంగా AQI 51 నుంచి 100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైన వాయు నాణ్యతగా పేర్కొంటారు. కాగా, వేసవి సమయాల్లో ఢిల్లీ AQI 400కు చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. AQI 400 అంటే వాయు నాణ్యత అత్యంత కలుషితంగా మారిందని అర్థం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

