Fake Univerisities | ఈ 20 యూనివర్సిటీల్లో అస్సలు చేరకండి.. స్టూడెంట్స్‌కు యూజీసీ వార్నింగ్
Fake Univerisities | దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని యూజీసీ హెచ్చరించింది. 20 నకిలీ యూనివర్సిటీల పేర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది.
Fake Univerisities | న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని యూజీసీ హెచ్చరించింది. 20 నకిలీ యూనివర్సిటీల పేర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది.
ఫేక్ వర్సిటీలు ఇవే..
☞ ఢిల్లీ-ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ
☞ యూపీ-గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఫర్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ), భారతీయ శిక్షా పరిషద్
☞ ఏపీ- క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా
☞ బెంగాల్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రిసెర్చ్
☞ కర్ణాటక- బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ
☞ పుదుచ్చేరి- శ్రీ బోది అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
☞ కేరళ- సెయింట్ జాన్స్ యూనివర్సిటీ
☞ మహారాష్ట్ర- రాజా అరబిక్ వర్సిటీ
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

