Sharad Pawar | నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP)ని చీల్చి మహారాష్ట్ర సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా చేరిన తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గురించి శరద్‌పవార్ ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడారు.
Delhi High Court | సహేతుక కారణం లేకుండా అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ జంటకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్ట�
Onions | ఒక పక్క ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర భారీగా సుంకం విధించడాన్ని అటు రైతులు, ఇటు వ్యాపార వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా మహారాష్ట్ర మంత్రి దాదా భూస్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు.
Drone Crash | భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగానికి (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌కు) సంబంధించిన డ్రోన్ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్-UAV) ఒకటి ఆదివారం ఉదయం కుప్పకూలింది.
చెన్నై మహానగరంలో.. గందరగోళపు బతుకులతో.. మనుషులు సాటి మనిషి ఉనికినేమరిచిపోయిన వాతావరణంలో.. ఓ నిశ్శబ్ద యోధుడు మానవత్వం మీద ఆశలు చిగురింపజేస్తున్నాడు. అతనే 23 ఏండ్ల హేమంత్ కుమార్. ఫుట్‌పాత్‌లే ఆవాసంగా బతుకీ�
Onion exports | కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ పన్ను తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఎగుమతి సుంకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
Haryali Teej | రాజస్థాన్‌లో ఘనంగా హర్యాళీ తీజ్ ఉత్సవం జరుగుతున్నది. రాజధాని జైపూర్‌లోని ప్యాలెస్ నుంచి తీజ్ మాతా శోభాయాత్ర ఘనంగా మొదలైంది. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. మగ�
Maharashtra | మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రైతన్నల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. పంట నష్టం, అప్పుల బాధ కారణంగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రైతుల బలవన్మరణానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. మరాఠ్వాడా, వ
2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అమేధి నుంచి కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బరిలో దిగుతారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ పేర్కొన్నారు.
iPhone explodes | సాధారణంగా నాసికరం మొబైల్ ఫోన్లు పేలిపోయిన ఘటనల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఆ మధ్య కాలంలో సామ్సంగ్ బ్రాండ్‌లో కూడా కొన్ని ఫోన్లు పేలిపోయాయి. కానీ, తాజా ఓ ఐఫోనే పేలిపోయింది.
Chandrayan - 3 | ఈ నెల 23 లేదా 24వ తేదీన చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ కాబోతున్నది. ఈ క్రమంలో చంద్రయాన్-3 మిషన్‌లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (LPDC) చంద్రుడి ఉపరితలాన్ని వీడియో తీసింది.
PM Modi | అధికారాన్ని అప్పగిస్తే వచ్చే ఐదేండ్లలో తామేం చేస్తామన్న విషయాలను కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెడ్తాయి. ఐదేండ్లపాలనలో తామేం చేసి చూపించామో.. ఇంకా మిగిలిపోయిన పనులను ఎప్పటిలోపు �