Onion exports | ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్ను విధించిన ప్రభుత్వం.. తక్షణమే అమల్లోకి ఎగుమతి పన్ను
Onion exports | కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ పన్ను తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఎగుమతి సుంకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ పన్ను తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఎగుమతి సుంకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఉల్లిగడ్డ ధరలు పెరగకుండా నిరోధించేందుకు, దేశీయ మార్కెట్లో ఉల్లి సరఫరాను పెంచేందుకు ఈ ఎగుమతి సుంకం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
సెప్టెంబర్ నెలలో ఉల్లిగడ్డల ధరలు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో.. ఎగుమతులను తగ్గించి, దేశీయ మార్కెట్లలో సరఫరాను పెంచి ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం కోసం ఎగుమతి సుంకం పెంచింది. అయితే, దేశీయంగా ఉల్లిగడ్డ లభ్యతను పెంచడం కోసం బఫర్ స్టాక్ నుంచి మూడు లక్షల టన్నులను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన కేంద్రం.. ఇప్పటివరకైతే స్టాక్‌ను రిలీజ్ చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

