Sharad Pawar | అజిత్ పవార్ మా పార్టీ నాయకుడని నేను అనలేదు: శరద్‌పవార్
Sharad Pawar | నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP)ని చీల్చి మహారాష్ట్ర సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా చేరిన తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గురించి శరద్‌పవార్ ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడారు.
సతారా: నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP)ని చీల్చి మహారాష్ట్ర సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా చేరిన తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గురించి శరద్‌పవార్ ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడారు. ఇవాళ ఉదయం అజిత్ పవార్ ఎన్సీపీని వీడలేదని, ఆయన మా పార్టీ నాయకుడని వ్యాఖ్యానించిన శరద్‌పవార్.. సాయంత్రానికి లేదులేదు తాను అలా అనలేదని మాట మార్చారు.
అజిత్ పవార్ మా పార్టీ నాయకుడని తాను అన లేదని, ఆ మాట అన్నది సుప్రియా సూలే అని చెప్పారు. అజిత్ పవార్, సుప్రియా సూలే తోబుట్టువుల లాంటి వాళ్లని, కాబట్టి వాళ్లు ఒకరి గురించి ఒకరు చేసుకునే వ్యాఖ్యలకు రాజకీయాలను ఆపాదించడం కరెక్టు కాదని శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్ తమ పార్టీ నాయకుడని తాను అన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.
తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని శరద్‌పవార్ చెప్పారు. ఇటీవల అజిత్ పవార్ తీసుకున్న స్టాండ్ సరైనది కాదని, కాబట్టి ఇప్పుడు ఆయన మా పార్టీ నాయకుడు కాదని ఎన్సీపీ అధినేత వ్యాఖ్యానించారు. కాగా రెండు నెలల క్రితం పార్టీలోని కీలక నేతలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారులో డిప్యూటీ సీఎంగా చేరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

