కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ శనివారం కలిశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు అంశాలను వివరించారు.
FASTag - E-KYC | వాహనదారులు తమ ఫాస్టాగ్ ఈ-కేవైసీ అప్ డేట్ గడువును కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పొడిగించింది. ఈ నెలాఖరులోపు అప్ డేట్ చేయకుంటే మాత్రం ఆ ఖాతాలను డీయాక్టివేట్ చేస్తామని హెచ్చరించిం�
తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలతోపాటు సమీప రాష్ట్రాలను కలిపే 15 ముఖ్యమైన రోడ్లను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమ�
ఎన్టీపీసీకి చెందిన యాష్ పాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్తున్నదా..? పాండ్‌పై గుత్తాధిపత్యం కోసం పలువురు ప్రయత్నం చేస్తున్నారా..? తాము చెప్పిందే వేదంగా అధిక ధరలకు బూడిద (యాష్)ను అమ్మాలని చూస్తున్నారా.
ఆర్మూర్ నుంచి మంచిర్యాల మధ్య నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్ల ప్రక్రియకు జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సన్నాహాలు చేస్తున్నది.
ఐఐటీ హైదరాబాద్‌లో ఇన్వెంటివ్ 2024 నిర్వహించటం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని, రెండురోజులపాటు నిర్వహించే మెగా ఇన్వెంటివ్ ఫెయిర్‌ను విజయవంతం చేస్తామని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే.. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు చొరవతో నిధులు మంజూరు కాగా, ఇటీవల టెండర్లు, అగ్రిమెంట్
Toll fee | మీ టోల్ ఫీజు ఎలా లెక్కించబడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? టోల్ వసూలు కోసం ఉపయోగించే ఫార్ములా ఏంటో మీకు తెలుసా..? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం..
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ..గత నెలలో రూ.553. 48 కోట్ల విలువైన రెండు నూతన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు తెలిపింది. ఈ ఆర్డర్టు బిల్డింగ్ డివిజన్ నుంచి వచ్చాయని పేర్కొంది.
దేశంలో రోడ్డు ప్రమాదాలు లక్షల మంది ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4.43 లక్షల మంది గాయాలపాలయ్యారు.
తెలంగాణ): జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌ
తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో మీనమేషాలు లెక్కించే కేంద్ర ప్రభు త్వం బాకా ఊదడంలో మాత్రం తనకు సాటి మరెవరూ లేరని నిరూపిస్తున్నది. ఇందుకు జాతీయ రాహదారుల అభివృద్ధి అంశమే నిలువెత్తు నిదర్శనం.
‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అన్నారో కవి. భారతీయ రైళ్లు నిజంగానే దీనిని సార్థకం చేసుకున్నాయి. అయితే, రైలు మాత్రమే కాదు.. రైల్వే ప్రాజెక్టులు కూడా లేటేనని తాజాగా వెల్లడైంది. మౌలిక సదుపాయాల రంగంలో