FASTag | ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువు పొడిగింపు
FASTag | ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్కు మరో నెల గడువు పొడిగించింది. వాస్తవానికి దీని అప్డేట్కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే దీనిని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
FASTag | న్యూఢిల్లీ: ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్కు మరో నెల గడువు పొడిగించింది. వాస్తవానికి దీని అప్డేట్కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే దీనిని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
ఫాస్టాగ్ జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై వాహనాల నుంచి టోల్‌టాక్స్ వసూలుకు వినియోగించే ఒక ఎలక్ట్రానిక్ విధానం. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ విధానం తెచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఫాస్టాఅనేది గ్ కేవైసీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

