తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో మీనమేషాలు లెక్కించే కేంద్ర ప్రభు త్వం బాకా ఊదడంలో మాత్రం తనకు సాటి మరెవరూ లేరని నిరూపిస్తున్నది. ఇందుకు జాతీయ రాహదారుల అభివృద్ధి అంశమే నిలువెత్తు నిదర్శనం.
‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అన్నారో కవి. భారతీయ రైళ్లు నిజంగానే దీనిని సార్థకం చేసుకున్నాయి. అయితే, రైలు మాత్రమే కాదు.. రైల్వే ప్రాజెక్టులు కూడా లేటేనని తాజాగా వెల్లడైంది. మౌలిక సదుపాయాల రంగంలో
ప్రతి రంగంలోనూ తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజా రవాణాలో కీలకమైన రహదారులనూ వదలడం లేదు. తెలంగాణకు ఇంత చేశాం.. అంత చేశాం అంటూ గొప్పలు చెప్తున్న కేంద్ర పెద్దలు 14 రాష్ట్ర రహదారులను �
ప్రజలకు మెరుగైన సేవలు, పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా రోడ్లు, భవనాల(ఆర్అండ్బీ) శాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వ్యవస్థకు అనుగుణంగా ఆర్అండ్బీ శాఖలో సర్
ఫారెస్టు ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్టాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఇండియన్ హైవ�
తెలంగాణకు భారీగా జాతీయ రహదారులను మంజూరుచేశామని కేంద్రం పదేపదే చెప్తున్నది. ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ వచ్చి 4 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి తెలంగాణ స్వర్ణయుగమైనట్టే అని కలరింగ్ ఇచ్చారు.
తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు పదేపదే కేంద్రం చే స్తున్న ప్రకటనలు ఒట్టి బూటకమని తేలిపోయింది. గడచిన 9 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధ�
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకొంటున్నది. 14 కీలకమైన రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసేందుకు రా
జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్చార్జీలు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేయగా.. శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. ప్రస్తుత చార్జీలపై ఐదు �
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు (National Highways), ఎక్స్ప్రెస్ వేలపై (Expressways) ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ట్యాక్సులు (Toll Tax) పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ (NHAI) రంగం సిద్ధం చేసింది.