జిల్లాకు మంజూరై న రైతు కల్లాలను వెంటనే పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన 2, 4వ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్�
సంక్షేమ చట్టాలపై ప్రతిఒక్క రూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హరిచందన స్పష్టం చేశా రు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2017, దివ్యాంగుల చట్టం 2016 తెలుగు �
మాతృభాష తెలుగును రక్షించుకోవాలని ఉపాధ్యాయులు నాగార్జునరెడ్డి, రెడ్డె ప్ప అన్నారు. మండలంలోని బొమ్మన్‌పాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అంతర్జాతీయ మాతృభా షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. �
పట్టణంలోని నారాయణస్వామి శివాలయం, లింగయ్య ఆ లయం నుంచి 135 మంది శివస్వాములు సోమవారం శ్రీశైలాని కి పాదయాత్రగా బయలుదేరివెళ్లారు. గురుస్వాములు ఇరుముడులు కట్టి పూజలు చేయగా, మ హిళల మంగళ హారతులు, శరణుఘోషల మధ్య స్వ�
తల్లిదండ్రులు ఆ డ, మగ అనే తేడా లేకుండా తమ పిల్లలను పెంచి, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవియాదవ్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులత�
నవాబ్‌పేట, జనవరి 24 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చెన్నవీరయ్య కోరారు. మండలంలోని కొల్లూరు గ్రామంలో నిర్వహించిన ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్లో వి�
మండల సమావేశంలో ఎమ్మెల్యే ‘చిట్టెం’ కృష్ణ, జనవరి 24 : పంచాయతీ నిధులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సర్పంచులకు సూచించారు. సోమవారం కృష్ణ మండల కేంద్రంలో నిర్వహించిన మండల పరిషత్
పేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పలు అభివృద్ధి పనుల పరిశీలన వేగవంతం చేసి అందుబాటులోకి తేవాలి అధికారులకు పలు సూచనలు నారాయణపేట టౌన్, జనవరి 23 : మిషన్ భగీరథ ప థకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటి అందిస్తున్నామ�
మన్సూరాబాద్ : మార్నింగ్ వాక్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పెంట్‌హౌస్ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా, మర్�
నారాయణపేట టౌన్, జనవరి 19: బడి ఈడు పిల్లలందరినీ తప్పనిసరిగా బడిలో చేర్పించాలని సీఆర్పీలు అరీఫ్, పవిత్ర అన్నారు. బడి బయటి పిల్లలను గుర్తించుటలో భాగంగా బుధవారం పట్టణంలోని అశోక్‌నగర్‌లో ఇంటింటికీ తిరిగి స�
ఘనంగా భోగభాగ్యాల భోగి నారాయణపేటౌన్/రూరల్, జనవరి14: పేట మండలంలోని జాజాపూర్, సింగారం, కోటకొండ ,కొల్లంపల్లి, వందర్గుట్టతండా, ఊటకుంటతండా, అప్పక్పల్లితో పాటు అన్ని గ్రామాల్లో శుక్రవారం భోగి సంబురాలు ఘనంగా