కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి విక్రయాలను ప్రోత్సహిస్తున్నది. అయితే ఈవీ వాహనాల్లో బ్యాటరీల నాణ్యత దెబ్బతిని కొన్ని వాహనాలు
ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంటర్ తర్వాత ఏం చదవాలి? ఎలాంటి కోర్సులు చేయాలి? ఏ కాలేజీని ఎంచుకోవాలి? ఇలా అనేక అంశాలపై చాలా మంది విద్యార్థులకు స్పష్టత ఉండదు. పిల్లలకే కాదు, తల్లిదండ్రులకూ సరైన అవగాహన ఉండదు.
తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ మిగతా రాష్ర్టాలకు ఆదర్శమవుతున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది.
విదేశాల్లో విద్యను అభ్యసించాలనేది ప్రతి ఒక్కరి కల అని, అలాంటి వారికి వై యాక్సిస్ అండగా ఉంటుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు.
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు మరో పేరుగా నిలిచిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో లక్షల్లో జీతాలు పొందుతూ అత్యున్నత స్థాయిలో ఉన్నారు.