మస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పదిరోజులపాటు ఘనంగా జరిగిన దసరా షాపింగ్ బొనాంజాలో సుమారు 5.97 లక్షల విలువైన నిసాన్ మాగ్నెట్ కారును మైలార్దేవ్లపల్లికి చెందిన 13 ఏండ్ల వర్షిత (కావ్య) గెలుచుకున్నది.
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విదేశాల్లో విద్యావకాశాలను అందిపుచ్చుకోవడం కష్టమేమీ కాదని వై యాక్సిస్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ అన్నారు.
‘నమస్తే తెలంగాణ’ సౌజన్యంతో సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన లైబ్రరీని సోమవారం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్‌లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ షోను ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స�
ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం రెండోరోజు దిగ్విజయంగా ముగిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టూ డే’ సంయుక్తంగా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ వేదికగా నిర్వహ
హైదరాబాద్ బిట్స్ పిలానిలో టెక్నికల్ ఫెస్ట్ ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వ్యవహరించాయి.
మహిళకు ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే బిడ్డ కడుపులో పడగానే ఆడపిల్లలను అత్తింటి నుంచి పుట్టింటికి పంపి, వారికి ఎలాంటి పని చెప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి మూడోస్థానమేనని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. రెండోస్థానాన్ని దక్కించుకోవడానికే బీజేపీ విశ్వప్రయత్నం చేస్తున్నదని, అయినా ఫలితం ఉండదన్నారు.
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసి రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న నిమ్స్ వైద్య బృందాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు.