తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ మిగతా రాష్ర్టాలకు ఆదర్శమవుతున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది.
విదేశాల్లో విద్యను అభ్యసించాలనేది ప్రతి ఒక్కరి కల అని, అలాంటి వారికి వై యాక్సిస్ అండగా ఉంటుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు.
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు మరో పేరుగా నిలిచిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో లక్షల్లో జీతాలు పొందుతూ అత్యున్నత స్థాయిలో ఉన్నారు.
సమాచార, సాంకేతిక నైపుణ్యాలు ఉంటే సరిపోదని, సరైన అవగాహనతోనే విదేశీ విద్య సాధ్యమవుతుందని వై యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ క్రమంలో ఆటోమొబైల్ రంగం భారీగా పుంజుకున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్ట్నర్గా నల్లగొండ నాగార్జున కళాశాల (ఎన్జీ)లో ఏర్పాటుచేసిన ఆటోషోకు తొలిరోజు విశేష స్పందన వచ్చింది.