మండలంలోని జాన్పహాడ్ గ్రామ రెవెన్యూ శివారులో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామంలోని 319 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిలో పెద్ద సంఖ్యలో జేసీబీలను ఉపయోగించి పదుల సంఖ్యలో టిప్పర్ల సహాయంతో అక్రమార్క�
నల్లగొండ పట్టణంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.25 వేల విలువ కలిగిన మత్తు మాత్రలను, రూ.22 వేల నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్ త�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిశోధన అంశాల్లో ముందుకు సాగుతున్నది. ఐసీఎస్ఎస్ఆర్ సౌజన్యంతో యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘అకాడమిక్ రైటింగ్ ఫర్ పీహెచ్డీ స్కాలర్
రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు సమీప ప్రాంతాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 37నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఉక్కపోత ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు మండిపోతుండడంతో జనం బయటకు రావా�
గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టిన వివిధ రకాల పనుల బిల్లులు రాక మాజీ సర్పంచ్లు సతమతమవుతున్నారు. పదవీ కాలం ముగిసినా బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఆదివారం సాయంత్రం పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ఈ నెల 27న వరంగల్ నగరంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు పండుగలా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ�
కృష్ణానది నీటివాటాలో ఉమ్మడి పాలమూరుకు అన్యాయం చేస్తూ.. నల్లగొండకు తరలించే కుట్రలను అడ్డుకునేందుకు ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పిలుపునిచ్చారు.
నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో ఓ వ్యక్తిని నరికి చంపేశారు. రామగిరి ప్రాంతంలోని గీతాంజలి కాంప్లెక్స�
అకాల వర్షం అన్నదాతకు నష్టం మిగిల్చింది. గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరితోపాటు మామిడి, మొక్క జొన్న, ఉద్యానం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ పవన్కుమార్, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్గా మరో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్
నల్లగొండ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు రూ.100 కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుంచి మేడికొండ వాగు ద్వారా డిండికి తరలించి సాగు నీళ్లు ఇవ్వవచ్చని, కానీ కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి, కమీషన్ల కోసం ఏదుల రిజర్వాయర్ నుం�
ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య, పాలడుగు నాగార్జ�