ఈ శివరాత్రి నుంచైనా పాలకుల్లో మార్పు రావాలని, ఇకనైనా ఈ ప్రభుత్వం ఐక్యతతో, అవగాహన పెంచుకొని అభివృద్ధి పాలన సాగించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
మద్యం ప్రియులకు చేదు వార్త. రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. ఈ నెల 27న రెండు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆది�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.1,8 ఏకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ఫీడ్త గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం (SLBC Tunnel) రూపుదిద్దుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు అర టీఎంసీ చొ�
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ (Miryalaguda) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని చింతపల్లి బైపాస్ రోడ్డు వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో అదు
మతిస్థిమితం లేని వృద్ధురాలిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్లో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
డేండ్ల కిందట జరిగిన హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ సెషన్ కోర్టు 18మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని అజీంపేట గ్రామంలో దసరా రోజున ఎస్సీ సామాజిక వర్గాన�
Cornea Donation | చనిపోయిన ఓ వ్యక్తి నేత్రదానంతో బతికి ఉన్న ఇద్దరి కండ్లల్లో వెలుగులు నింపవచ్చన్న నినాదంతో నల్లగొండ కేంద్రంగా నేత్రదానం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కార్ని
తెలంగాణ ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు, బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం కేసీ�
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ విధానాలు, అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నించినా, నిలదీసినా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి చండూరులో బీఆర్�
భూమి రాసివ్వనందుకు తనపై కొందరు కక్షగట్టి తప్పుడు కేసులతో జైలుపాలు చేశారని బాధిత రైతు వెంకన్న దంపతులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు �
నల్లగొండ జిల్లా చండూరులో (Chandur) పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏ కారణం చెప్పకుండానే దళిత నేత, మాజీ జడ్పీటీసీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ అన్నెపర్తి శేఖర్ను అరెస్టుచేశారు. గురువారం �