నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం కలిశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
స్నేహపూర్వక వాతావరణంలో బోధనాభ్యాసన ప్రక్రియ జరిగినప్పుడే విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులు వెలికి తీయవచ్చునని, ఆ దిశగా ఉపాధ్యాయులు నిరంతరం సబ్జెక్టులో వచ్చే నూతన మార్పులకు అనుగుణంగా మెలుకులు నేర్చ�
నల్లగొండ జిల్లా దేవరకొండలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల గణిత అధ్యాపకుడు చెరుకు నాగరాజు రచించిన మాథ్స్ ఫర్ ఆల్ పుస్తకాన్ని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మంగళ�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 18 మంది విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు �
కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో చెరువు మట్టి దందా నడుస్తున్నది. కొందరు అక్రమంగా పొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. ఒక్కో లోడ్ మట్టికి దూరాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చ�
ఈ నెల 17న నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని వీటి కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్దురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కొలను
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
అసంఘటిత రంగ కార్మికులకు అనేక న్యాయ చట్టాలు ఉన్నాయని, వాటిని పటిష్టంగా అమలు పరచడంలో కార్మిక శాఖ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ పి. పురుషోత్తమరావు అన్నారు.
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్లగొండ డీఈఓను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన త్యాగదనుడని సీపీఎం నల్లగొండ
నిడమనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. స్టోర్ రూమ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి �
నల్లగొండ మండలంలోని అన్నేపర్తి 12వ బెటాలియన్‌లో తెలంగాణ పోలీస్ శాఖ, అత్మహత్యల నివారణ '' కమిటీ ఆధ్వర్యంలో శనివారం అత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కె.వీరయ్య కార్యక్రమాన్న�