సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికి వదిలి, విమర్శలతోనే కాలం వెల్లదీస్తున్నడని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సీఎంగా బాధ్యత
సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాతో పాటు భద్రత ఉంటుందని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. మేము సైతం, కమ్యూనిటి పోలీస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దాతల స�
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అందుకు చిన్న, చిన్న వ్యాపారాలను సాధనంగా ఎంచుకోవాలని సూచించారు. జిల్లా పర్రిశమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.
అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి పాలనలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కడైనా జరిగే సభల్లో తాను ఒక ముఖ్యమంత్రిని అనేది మరచి చెప్పే అబద్ధాలు, తిట్టే తిట్లను చూసి ప్రజలు మండిపడుతున్నారు. రేషన్�
నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హాఫీజ్ ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చ
గీత వృత్తిలో తాటి చెట్ల మీద నుండి పడి చనిపోయిన, ప్రమాదాలకు గురైన కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలని కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అద్యక్షుడు కొండ వెంకన్న
ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి నాఫ్స్కాబ్ (నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు నాఫ్స
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమడే హోటల్స్, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు పి.స్వాతి, నిమ్మల శివశంకర్‌రెడ్డి అన్నారు.
ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలో నుంచి బంగారు పుస్తెలను ఎత్తుకెళ్తున్న అన్నతమ్ముళ్లను అరెస్టు చేసి వారి నుంచి 19.5 తులాల బంగారం, నాలుగు బైక్‌లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని ర
అన్ని కళాశాలల్లో యూనివర్సిటీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయడంతో పాటు 75 శాతం హాజరు ఉండేలా చూడాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సి
శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad) రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వీఏఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున�