ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తావు లేదని, మరో రెండు నెలల్లో ఆ రెండు పార్టీలు ఖాళీ కావడం ఖాయమని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
మండల చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలువేరు భిక్షం, నాయకులు బుధవారం హైదరాబాద్లో మునుగోడు ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు
కేంద్ర ప్రభుత్వ పాపం నిత్యం సామాన్యుల ప్రాణాలు తీస్తున్నది. జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారి ప్రయాణికుల పాలిట మృత్యు రహదారిగా మారింది. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండడంతో వందలాది ప్రాణాలు కోల�