హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25 నుండి 27 వరకు జరిగిన 8వ ఓపెన్ జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల్లో నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన విద్యార్థులు 9 పతకాలు సాధించారు.
విద్యార్థులు స్ధిరమైన లక్ష్యంతో ప్రణాళికాయుతంగా చదివి జీవితంలో స్థిరపడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యం�
డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని నల్లగొండ జిల్లా త్రిపురారం మండల ఎస్ఐ కైగూరి నరేశ్ అన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ డే సందర్భంగా గురువారం మండల కేంద్రంలో అన్ని �
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా నాయకుడు రొండి శ్రీనివాస్ అన్నారు.
ఫ్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ ఫ్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోమ్మరబోయిన నాగార్జున అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండలోని బోయవాడలోని ప్
నిడమనూరు మండల పరిధిలోని బంటువారిగూడెం మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు గుండెబోయిన భిక్షం కుటుంబాన్ని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ బుధవారం పరామర్శించారు.
నేరుగా విత్తే సాగుతో అధిక లాభాలు గడించవచ్చని భారతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ సురేఖ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపసాగర్ కేవీకేలో ఎస్బీఐ సౌజన్యంతో రా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా సంబురాల్లో అన్నదాతకు అవమానం జరిగింది. మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్ల రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబురాలకు జిల్లా కలెక్టర్ ఇ�
జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కట్టంగూర్ మండల కేంద్రంలో సర్వీస్ రోడ్డు కురుమర్తి క్రాస్ రోడ్డు వరకు నిర్మించాల్సి ఉన్నా హైవే అధికారులు బస్టాండ్�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్-2025 కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు ఫ్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడికి షార్ట్ సర్క్యూట్ కావడంతో స్తంభం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ గ్రామంలో ఆదివారం జరిగింది.