ఈ నెల 28న కట్టంగూర్‌లో జరగనున్న శ్రామిక మహిళా నల్లగొండ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ మడంల కన్వీనర్ పొడిచేటి సులోచన పిలుపునిచ్చారు. గురువారం సదస్సు కరపత్రాన్ని ఆశ వర్కర్లతో కలిసి ఆమె విడుదల
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి టీఆర్టీఎఫ్ కట్టుబడి ఉందని, ఆ మేరకు కృషి చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పిడి మల్లయ్య తెలిపారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు అక్టోబర్ 9 నుండి ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి తెలిపారు. గురువార
దేవరకొండ నియోజకవర్గంలో ఆర్టీఏ (రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) కార్యాలయం నిర్మాణం కోసం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ సమీపంలోని స్థలాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం పరిశీలి
మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసి మునుగోడు అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన శ�
నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అగి ఉన్న కారును లారీ ఢీకొట్టడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన గురువారం కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చోటుచేసుకొంది.
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఎల్లబోయిన రవి, శోభా దంపతుల కుమార్తె రుచిత టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది.
ఈ నెల 27న కట్టంగూర్‌లో జరిగే కల్లుగీత కార్మిక సంఘం 4వ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచకొండ వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్ మహాసభ కరపత్రాన్ని కార్మిక సంఘం నాయకులతో కలిస
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి దేవరకొండ పట్టణంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమ�
మునుగోడు మండలంలోని ఇప్పర్తి, కిష్టాపురం గ్రామాల మధ్యన నిర్మిస్తున్న చెక్ డ్యామ్ ఎత్తు పెంచాలని కోరుతూ గురువారం ఆ గ్రామాల రైతులు, పలు పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు.
సమాజంలోని పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందజేయడమే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన లక్ష్యం అని బీజేపీ నల్లగొండ జిల్లా కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి అన్నారు.