మిర్యాలగూడ టౌన్, జనవరి 17 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ పీఠంతో సహా 48 వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ ఖరారైంది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
1వ వార్డు- బీసీ మహిళ
2వ వార్డు- జనరల్ మహిళ
3వ వార్డు- జనరల్ మహిళ
4వ వార్డు- జనరల్
5వ వార్డు- ఎస్టీ మహిళ
6వ వార్డు- ఎస్టీ జనరల్
7వ వార్డు- జనరల్ మహిళ
8వ వార్డు- జనరల్
9వ వార్డు- ఎస్సీ జనరల్
10వ వార్డు- బీసీ మహిళ
11వ వార్డు- ఎస్సీ జనరల్
12వ వార్డు- జనరల్ మహిళ
13వ వార్డు- జనరల్
14వ వార్డు- జనరల్
15వ వార్డు- ఎస్సీ మహిళ
16వ వార్డు- ఎస్సీ మహిళ
17వ వార్డు- జనరల్ మహిళ
18వ వార్డు- ఎస్సీ జనరల్
19వ వార్డు- బీసీ జనరల్
20వ వార్డు- జనరల్ మహిళ
21వ వార్డు- బీసీ మహిళ
22వ వార్డు- బీసీ జనరల్
23వ వార్డు- బీసీ జనరల్
24వ వార్డు- బీసీ మహిళ
25వ వార్డు- ఎస్టీ జనరల్
26వ వార్డు- బీసీ జనరల్
27వ వార్డు- జనరల్ మహిళ
28వ వార్డు- జనరల్
29వ వార్డు- జనరల్
30వ వార్డు- బీసీ మహిళ
31వ వార్డు- బీసీ మహిళ
32వ వార్డు- జనరల్
33వ వార్డు- జనరల్ మహిళ
34వ వార్డు- జనరల్ మహిళ
35వ వార్డు- జనరల్
36వ వార్డు- బీసీ మహిళ
37వ వార్డు- బీసీ జనరల్
38వ వార్డు- జనరల్ మహిళ
39వ వార్డు- జనరల్
40వ వార్డు- జనరల్
41వ వార్డు- జనరల్ మహిళ
42వ వార్డు- బీసీ మహిళ
43వ వార్డు- జనరల్ మహిళ
44వ వార్డు- జనరల్
45వ వార్డు- బీసీ జనరల్
46వ వార్డు- బీసీ జనరల్
47వ వార్డు- బీసీ జనరల్
48వ వార్డు- జనరల్ మహిళ