ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తున్న పదిమంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివర�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యూరియా అక్రమ దందా జోరుగా కొనసాగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. వానకాలం సీజన్ కావడంతో రైతుల నుంచి యూరియాకు డిమాండ్ పెరగడంతో మిర్యాలగూడ కేంద్రంగా హోల్‌సేల్ వ్యాపారుల ద�
RTC Bus Catches Fire | మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. గ్రామంలో మంగళవారం రాత్రి నైట్‌హాల్టుగా ఉన్న ఆర్టీసీ బస్సును గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్లు సమాచారం.
గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డ�
ఓ మహిళ.. తమ గ్రామానికి చెందినవాడే కదా అని.. ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను నమ్మింది. సాయం కోసం ఫోన్ చేసింది. అదే ఆసరాగా చేసుకున్న ఆ దుర్మార్గుడు.. ఆమెకు గడ్డి మందు ఇంజెక్షన్స్ ఇచ్చి, మళ్లీ నీళ్లలో కలిపి తాగించాడు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రుల ప్రకటనలతో ఆశావాహుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామ పంచాయతీల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. ఇప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనస
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ సాధ్యమైందని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ
జిల్లాలో వైద్యాధికారుల తీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి అగ్రహాం వ్యక్తం చేశారు. వైద్యుల పనితీరు సక్రమంగా లేదని, వారిలో మార్పు రాకపోతే ఏమాత్రం సహించేది లేదన్నారు. ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేట్‌కు రిఫ�
విధులకు గైర్హాజరయ్యే వైద్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రో
మిర్యాలగూడ పట్టణంలోని తడకమళ్ల క్రాస్‌రోడ్డు వద్ద నిర్మించిన కూడలి రౌండ్ వెడల్పును తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం కూడలి వద్ద ధర్నా నిర్వహించారు.
మిర్యాలగూడ ఎఫ్‌సీఐ హమాలీ వర్కర్స్ సహకార సంఘం గతంలో కొనుగోలు చేసిన భూమిని జిల్లా సహకార శాఖ అనుమతి లేకుండా అమ్మరాదని జిల్లా సహకార శాఖ అధికారి పత్యానాయక్ ఆదేశాలు జారీ చేసినట్లు ఐఎన్టీయూసీ హమాలీ కార్మి�
రాష్ట్రంలో రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడెం గ్రామంలో రైతు ముం�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నిర్మిస్తున్న విజ్ఞాన కేంద్రం భవనంలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు నిర్వహించాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రె
Fire Accident | యాదాద్రి భువగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగారెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో పొగలు వచ్చాయి.