Fire Accident | యాదాద్రి భువగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగారెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో పొగలు వచ్చాయి.
ఈ నెల 15 నుంచి 21 వరకు ఇరాన్లో జరిగే బేస్‌బాల్ వెస్ట్ ఏసియా కప్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన గుత్తి శివకుమార్ భారత జట్టు తరఫున ఆడేందుకు ఎంపికైనట్లు బేస్‌బాల్ అస
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేశ్ కోరారు. మంగళవారం వేర్‌హౌజ్ �
Miryalaguda | కట్టడం చేతకాదు.. కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ సన్నాసులు అంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పరిధిలోని మహా తేజ రైస్ మిల్లులో గురువారం జిల్లా తూనికల కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో వే బ్రిడ్జిన�
రైతులు మిల్లు పాయింట్లకు వద్దకు తెస్తున్న ధాన్యానికి మద్దతు ధర అందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రైస్ మిల్లర్లకు సూచించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డ�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. �
ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
హైదరాబాద్ చంపాపేటకు చెందిన న్యాయవాది ఇజ్రాయెల్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం మిర్యాలగూడ బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశా
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్టీఆర్ పురపాలక దుకాణ సముదాయాల ఆస్తి పన్ను, అద్దె బకాయిలు వసూలు చేయాలని అలాగే మొదటి అంతస్తు షాపులను వేలం వేసి నిరుద్యోగులకు అప్పగించాలని ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడ
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ జాతీయ స్థాయి ఖో ఖో పోటీలకు మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ బచ్చలకూరి శివ ఎంపికయ్యాడు.