చండూరు, జనవరి 17 : నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చండూరు మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డులకు అధికారులు శనివారం రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించారు.
1వ వార్డు- జనరల్ మహిళ
2వ వార్డు- ఎస్సీ జనరల్
3వ వార్డు- జనరల్ మహిళ
4వ వార్డు- జనరల్ మహిళా
5వ వార్డు- ఎస్టీ జనరల్
6వ వార్డు- బీసీ జనరల్
7వ వార్డు- జనరల్ మహిళ
8వ వార్డు- జనరల్
9వ వార్డు- బీసీ మహిళ
10వ వార్డు- బీసీ జనరల్
చండూరు మున్సిపాలిటీ చైర్మన్ జనరల్ కేటాయించారు. ఈ సందర్భంగా పలువురు ఆశవాహులు తమకు వచ్చిన రిజర్వేషన్లలో లాబీయింగ్ మొదలుపెట్టారు.