మక్క రైతులకు బకాయిల విడుదల
మక్క రైతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిలను ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం విడుదల చేసింది.
- 171 కోట్లు విడుదల చేసిన సర్కార్
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మక్క రైతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిలను ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం విడుదల చేసింది. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌కు రూ. 171 కోట్లు విడుదల చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ బకాయిలను ఒకటి రెండు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు వెల్లడించారు.
వానకాలంకు సంబంధించి 78,500 మంది రైతుల నుంచి 3.77 లక్షల టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిందని, క్వింటాల్‌కు 2,400 చొప్పున 907 కోట్లు చెల్లించాలని తెలిపారు. తొలిదశలో 735.39 కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. మిగిలిన 171.61 కోట్లను బకాయి పెట్టిందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మార్క్‌ఫెడ్‌కు రుణ సేకరణ కోసం బ్యాంకు గ్యారంటీ ఇచ్చిందని, దీంతో ఆ నిధులను విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

