అతడి పేరు భాస్కర్.. ప్రపంచానికి వెలు గునిచ్చే సూర్యుడి పేరున్న ఆ వ్యక్తి కుటుంబాన్ని వరుణుడు చీకటిమయం చేశాడు. నలుగురు కుటుంబసభ్యులను కోల్పోయిన ఒంటరి వాడ య్యాడు. నాగర్‌కర్నూల్ మండలం వనపట్లకు చెందిన భాస
నాగర్‌కర్నూలు (Nagarkurnool) మండలంలోని వనపట్లలో విషాదం చోటుచేసుకున్నది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీం
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న 25 మంది గాయపడ్డారు.
Minister Jupalli Krishna Rao | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు చేరాల్సిన పా ఠ్యపుస్తకాలు స్క్రాప్ దుకాణంలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఇటీవల చెంచు మహిళపై జరిగిన దాష్టీకాన్ని మరువక ముందే అదే గ్రామంలో ఆమెకు వరుసకు మామ అయ్యే వ్యక్తి ఈనెల 4న అనుమానాస్పదస్థితిలో మరణించాడు.
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) పరామర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించిన మంత్రి య
Nagarkurnool | కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పనికి రావట్లేదని చెప్పి ఓ మహిళ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పైశాచిక ఆనందం పొందారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చి�
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ బ్యాంకు మేనేజర్ చిక్కుకున్నాడు. నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన ఫోన్‌కు వారం క్రితం మెసేజ్ రూపంలో ఓ లింక్ వచ్చింది.
RSP | లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. తనను నమ్మి నాగర్‌కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హృ�
తెలంగాణ పదేండ్ల పాలనలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘన
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Pregnant woman died |
వైద్యం వికటించి(Medical negligence) మహిళ మృతి (Pregnant woman died)చెందిన ఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో చోటు చేసుకుంది.