Nagarkurnool | ఆర్మీ జవాన్ ఆత్మహత్య.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన
Nagarkurnool | ఆర్మీ జవాన్(Army jawan) ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో(Nagarkurnool) చోటు చేసుకున్నది.
బిజినేపల్లి, నవంబర్ 14 : ఆర్మీ జవాన్(Army jawan) ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో(Nagarkurnool) చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లికి చెందిన సోల్జర్ శివయ్య(28) కొన్ని రోజుల కిందట సెలవుపై ఇంటికొచ్చాడు. కాగా గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అనారోగ్య కారణాలతోనే ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అతడికి భార్యతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. మృతుడి తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నటుల ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
- Rajasekhar Reddy | అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారు : ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
- Robinhood | బ్లడీ ఫారినర్స్.. హిలేరియస్‌గా నితిన్ ‘రాబిన్‌హుడ్’ టీజర్
- Doctor Operates On Wrong Eye | బాలుడి ఎడమ కంటికి బదులు కుడి కంటికి ఆపరేషన్.. డాక్టర్ నిర్లక్ష్యంపై పేరెంట్స్ ఆగ్రహం
- Unstoppable Season 4 | ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మొదటిసారి మాట్లాడిన అల్లు అర్జున్
- Ranji Trophy | ట్రిపుల్ సెంచరీలతో విధ్వంసం.. రంజీల్లో రికార్డు భాగస్వామ్యం వీళ్లదే..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

