Marri Janardhan Reddy | నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. మర్రి జనార్ధన్ రెడ్డి తండ్రి జంగిరెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నేరళ్లపల్లిలో జనార్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మర్రి జనార్ధన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నేతలు సానుభూతి ప్రకటించారు.
Live: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారిని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS , మాజీ మంత్రి,ఎమ్మెల్యే @BRSHarish https://t.co/TR1UwyBkPx
— BRS Party (@BRSparty) December 24, 2024
ఇవి కూడా చదవండి..
KCR | భారతమాత కన్న తెలంగాణ ముద్దుబిడ్డ.. శ్యామ్ బెనెగల్: కేసీఆర్
Allu Arjun | చిక్కడపల్లి పీఎస్‌లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ