50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు 5 వేలు రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ డిమాండ్ చేశారు.
జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) అన్నారు. పాత్రికేయులు కనీస ధర్మం పాటించడం లేదని విమర్శలు ఈమధ్య బాగా పెరిగాయని, అందుకు కారణం మనమేనని చెప్పారు.
Veera Nagamma | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ వీర నాగమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వచించారు.
నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్య లు చేపట్టింది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, ఫు ట్పాత్ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారాలను తొలగించారు.
Lakshmi Narasimha Swamy | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
Fertilizer products | తిమ్మాజిపేట మండల కేంద్రంతో పాటు గొరిట గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణాలను నాగర్ కర్నూల్ ఏడిఏ పి.పూర్ణచందర్ రెడ్డి మంగళవారం తనిఖీలు చేశారు.
Ishwar Anjaneya Swamy | మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీ ఈశ్వర ఆంజనేయ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.