పాలధర తగ్గించి రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలకు చెంది న కిశోర్రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు.
SLBC Operation | నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేట�
ప్రేమ జంట ఇల్లు వదిలి వెళ్లేందుకు సహాయం చేశారంటూ పోలీసులమని నమ్మించి ఇద్దరు యువకులను కిడ్నాప్ చేయడంతో పాటు దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా న
SLBC Tonnel | జిల్లాలోని ఎస్ఎల్బీసీ వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు.
Nagarkurnool | రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం ఆదిలోనే అభాసుపాలైంది. రేషన్ షాపులో సన్న బియ్యం సంచిలో దొడ్డు బియ్యం ప్రత్యక్షం కావడం రేషన్ లబ్ధిదారులను ఆశ్చర్యానికి గురిచేసింద�
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట (Achampet) మండలం చెదురుబావి తండాలో విషాదం చోటుచేసుకున్నది. పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్తో మృతిచెందారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేటలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ చేశారు. తిమ్మాజీపేటతోపాటు గొరిటలో బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద
Deer | దారి తప్పిన ఓ జింక పశువుల మందలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఆలయాల వద్ద సైతం మహిళలకు రక్షణ లేకుండా పోతుందని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు అందోజు శ్రీనివాసాచారి అన్నారు. గడిచిన శనివారం నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో ఆంజ�
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) ఊర్కొండ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. దైవదర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి ఊర
Commits suicide | మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు కోనమోని శ్రీనివాసులు(55) శుక్రవారం మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Short circuit | షార్ట్ సర్క్యూట్లో కిరాణా షాప్ షాపులో ఉన్న సామగ్రి మొత్తం దగ్ధమైన సంఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని జంగమయ్య పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.