SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో 37వ రోజు రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్
Road accident | నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలంలోని వట్వర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
Nagarkurnool | సింగిల్ విండో సొసైటీ ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో రెన్యూవల్ చేసుకొని సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలని సింగల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.
Amarachinta | గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆత్మకూర్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామని.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్
పేరుకే జిల్లా కేంద్రం.. రాత్రి 9 దాటితే బస్సులు కరువు.. హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్‌కు రాత్రివేళల్లో చేసే ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ సమయంలో సర్వీసులు తక్కువగా ఉండడంతో వివిధ పనుల నిమిత్తం రాష్ట్ర రా
Agricultural Acts | ఇవాళ పెద్దమందడి మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవ అధికార జిల్లా కార్యదర్శి వి రజని సూచనల మేరకు రైతు చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై రైతులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
Peddamma Temple | ఇవాళ ఆత్మకూరు పట్టణంలోని ఐదో వార్డులో ఇంటింటికి తిరుగుతూ కొత్తగా నిర్మాణం చేపడుతున్న పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. పెద్దమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం కోసం పట్టణ
Dureddy Raghuvardhan Reddy | సర్వస్వం త్యాగం చేసిన కొల్లాపూర్‌కు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ �
SLBC Tunnel Mishap | శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌పై ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపెంట, SLBC ఇన్లేట్ 1 ఆఫీస్ వద్ద నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉన్నతాధికార
10th class exams | ఇవాళ కల్వకుర్తి పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను నాగర్ కర్నూల్ డీఈఓ రమేష్ కుమార్ కల్వకుర్తి ఎంఈఓ శంకర్ నాయక్‌తో కలిసి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లోని గదులలో వెంటిలేషన్, బెంచీలు తదితర