దళితబంధు పథకం అ మలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చిలోగా లబ్ధిదారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అం దించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.
ప్రభుత్వ భూ ముల క్రమబద్ధీకరణపై ప్ర భుత్వం తుది నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి కే పోడు, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు యోచిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ప్రభుత్వ స్థలా ల క్రమబద్ధీకరణ దిశగా చర్యలు చేపట్టింది.
జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ మీడియం చదువులకు కేరాఫ్ అ డ్రస్గా నిలుస్తున్నది. ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. 2007లో సక్సెస్ స్కూల్ పథకంలో భాగంగా ఈ పాఠశాలలో ఇంగ్లిష్
దళితులు.. ఇక లక్షాధికారులే! రాష్ట్రవ్యాప్తంగా అమలుకు నిర్ణయం ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో వంద మందికి లబ్ధి 5 వరకు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేల సూచనతో గ్రామాలు, అర్హుల గుర్తింపు నియోజక�
నేటి నుంచి ఫీవర్ సర్వే ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం పర్యటించనున్న వైద్య, పుర, పంచాయతీ, రెవెన్యూ అధికారులు జ్వరం, ఇతర లక్షణాలుంటే అక్కడే వైద్య పరీక్షలు నిర్ధారణ అయితే హోం ఐసొలేషన్ కిట్లు , జాగ్ర
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. వంగూరు మండలంలోని ఉమ్మాపూర్ గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. శుక్రవారం రోజు �
Crime news | కట్టుకున్న భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య లేనిదే తన ఉండలేనని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. చీరతో ఉరేసుకొని తనువు చాలించాడు.
లక్కీ డిప్ పేరిట కుచ్చు టోపీ తక్కువ డబ్బుతో ఎక్కువ ఆశ స్కీంల పేరిట సామాన్యులకు బురిడీ అచ్చంపేటలో రూ.3కోట్లు వసూళ్లు నాగర్కర్నూల్లోనూ కేసు నమోదు రూ.300 కట్టండి.. ఒక్కసారి కడితే చాలు.. లక్కీడిప్ తీస్తాం.. త�
Kollapur Mango | జిల్లాలోని మామిడి రైతుల చిరకాల వాంచ నెరవేరనున్నది. మామిడి మార్కెట్ ఏర్పాటు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది.