తన గ్రామంలోని గుడి, బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ‘కల్కి’ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. నాగ్అశ్విన్ సొంతూరైన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్న�
Nag Ashwin | భారతదేశం పేరును కల్కి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ మన నాగర్ కర్నూల్ బిడ్డ కావడం ఎంతో గర్వకారణం అని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగ్ ఆశ్వ
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలు అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో గడువులోపు రుణమాఫీ పూర్తవుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి.. అధికారంలోకి రాగానే విస్మరించిందని ఆశ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ మేరకు గురువారం వారు మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ వరుస దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నది. వనపర్తి జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల హత్యోదంతాలను మరువక ముందే నాగర్‌కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ�
సరైన వైద్యం అందక నవజాత శిశువు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూ ల్ జిల్లా దవాఖానలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. బాధితుల కథనం మేరకు.. తాడూరు మం డలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి(28) కాన్పు కోసం బుధవారం న�
బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని జాఫర్ మైదానంలో ఆదివారం మార్నింగ్‌వాక్‌లో భాగంగా క్రీడాకారులు, సీనియర్ సిటిజన్స్‌తో �
ఈ నెల 16న నాగర్‌కర్నూల్ జిల్లాలో 507 ఎంసీహెచ్ కిట్లు అందుబాటులో ఉన్నట్టు టీఎస్ఎంఎస్ఐడీసీ తెలిపింది. ‘పేరు మార్పు సరే.. కిట్ల సరఫరా ఏది?’ అనే శీర్షికతో ఈ నెల 16న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై సంస్థ �
కనిపెంచిన కూతురును కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. కొత్తకుంటపల్లికి చెందిన తగిలి తిరుపతయ్య
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి ఉందని, ఇదే పరిస్థితులను పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సానుకూలంగా మలచుకోవాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.