మునుగోడు మండల కేంద్రంలోని 2, 3 అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సీడీపీఓ లావణ్యకుమారి ఆధ్వర్యంలో చిన్నారులు అంగన్వాడీ బడిలో చేరా�
పట్టా పాసుబుక్ ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మునుగోడు మండల ఏఓ పద్మజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో గల రైతు వేదికలో ఫార్మర్ రిజిస్టర్�
మాజీ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి 8వ వర్ధంతిని మునుగోడులో బీఆర్ఎస్ నేతలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మాధురితో కలిసి రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చే
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దశలో అర్హులైన లబ్ధిదారులకు గురువ�
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మునుగోడు మండల వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక నందు విత్తన డీలర్లుకు సమావ
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం మార్నింగ్ వాక్ చేసుకుంటూ పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే మండలంలోని పులిపలుపుల గ్�
మన కష్టం మనం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేదే వ్యసాయమని, సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ రైతులు అధిక దిగుబడులు పొందాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయ సాగు విధానంపై శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ పద్మజ మాట్లాడుతూ.. పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం చేసినట్�
భారత కమ్యూనిస్టు పార్టీ మునుగోడు మండల 15వ మహాసభ సింగారం గ్రామంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ మహాసభలో మండలంలోని వివిధ సమస్యలపై చర్చించి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉద్యాన శాఖ మునుగోడు ఆధ్వర్యంలో ఉద్యాన పంటలు - సాగు యాజమాన్యంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జూన్ 3వ తేదీన మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మునుగోడు మండలం సింగారం గ్రామంలో సీపీఐ 15వ మండల మహాసభ ఉప్పునూతల రమే