సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా వర్గ సభ్యుడు గురుజ రామచంద�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు అన్నారు.
లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో గురువారం “యువ వికాస్” కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల, గురుకుల బాలికల జూనియర్ కాలేజీ (కమ్మగూడెం) లో ఘనంగా నిర్వహించారు.
మునుగోడు నుండి చిట్యాలకు వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జి వద్ద నుండి మడేలయ్యా గుడి వెనుక భాగం నుండి చౌటుప్పల ప్రధాన రహదారికి బైపాస్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బం�
మునుగోడుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిది సవతి తల్లి ప్రేమ అని బీఆర్ఎస్ మునుగోడు మండలాధ్యక్షుడు మందుల సత్యం అన్నారు. మంగళవారం పార్టీ నాయకులు పగిల్ల సత్యం, మారోగోని అంజయ్య, పో�
మునుగోడు అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని (Kusukuntla Prabhakar Reddy) విమర్శించే స్థాయి మండల కాంగ్రెస్ పార్టీ (Congress) నాయకులకు లేదని, మరోసారి ఆయన గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామని బీఆర్ఎస్ (BRS
ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిధులెవరు ఇస్తారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్ల మునుగోడు నియోజకవర్గం నాశనం అవుతుందే తప్పా, ఎప్పటికీ అభివృద్ధి జరుగదని మాజీ ఎమ్మె
మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన జాజుల బుచ్చిరాములు, ఆయన భార్య సైదమ్మ శుక్రవారం ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
మునుగోడు మండలంలోని నిరుపేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మొత్తం 8 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశా
ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతున్నదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అన్నారు. స్వాతంత్య్రం కోసం లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు.
నానో యూరియా ఉపయోగంపై మునుగోడు వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ రైతులకు అవగాహన కల్పించారు. గురువారం మునుగోడు ప్రాథమిక సహకార సంఘంలో యూరియా సరఫరాపై ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నానో యూరియూ గురించి రైతులకు
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం మునుగోడు సెంటర్లో రైతులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను �
Komatireddy Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను, మా అన్న ఇద్దరం సమర్థులమే.. ఇద్దరం గట్టిగా ఉన్నాం.. మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన�
స్థానిక సంస్థల ఎన్నికలు రెండు సంవత్సరాల నుండి నిర్వహించకపోవడంతో గ్రామాల్లో వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. �
మునుగోడు నియోజకవర్గంలో చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) హెచ్చరించారు. చెరువులు నిండుగా ఉంటే జీవజాతులు సంతోషంగా ఉంటాయని, జీవజాతులన్నీ ఉన్న