కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మొయినాబాద్ ము న్సిపాల�
రెండున్నర సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన తప్ప, చేసింది ఏమీలేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరం మురికి కూపంగా తయారైందని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికహకు ఉంటుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు నామా నాగేశ్వరరావు పేరొన్నారు. ఆదివారం మధిర పట్టణంలోని 1, 4, 8వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్య�
వారం రోజులపాటు హోరెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడనున్నది. నామినేషన్ల ప్రక్రియ కన్నా ముందే నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో ర�
తెలంగాణ జాతిపిత కేసీఆరేనని, ఆయన పేరెత్తే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల హితవుపలికారు. అమలు కాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజ�
బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తిలేదని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచా�
ఏడేళ్ల కాలంలో ఎంపీ బండి సంజయ్ చొప్పదండి నియోజకవర్గానికి ఏడు కొత్తలు కూడా తేలేదని, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో రెండు పైసల పని కూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆదివా రం చొప్పదండ�
పదేండ్ల కేసీఆర్ పాలనలోనే గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థ�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం లభించిందని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు విని మోసపోయామని, మళ్లీ ఆ తప్పు చేయొద్దని సూచించారు.
మోస పోతే.. గోస పడ్తామని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో మాజీ మంత్రి �
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. వా రంరోజులుగా పట్టణాల్లో హో రాహోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు చివరిరోజైన సోమవారం అన్నిచోట్ల భారీ రోడ్‌షోలతో ఓటర్లను అకట్టుకోనున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దండు కట్టి నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి పద�
జనగామ పట్టణ అభివృద్ధికి పైసా ఖర్చు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లడిగే హక్కులేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 3, 4 వార్డుల్లోని పలు కాలనీల్ల�
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి భర్