Galaxy F70 Pro 5G | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ ఫోన్ విడుదల.. కీలక ఫీచర్లివే
Galaxy F70 Pro 5G : శాంసంగ్ బ్రాండ్ నుంచి తాజాగా గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ ఫోన్ విడుదలైంది. ఈ నెల 3న మార్కెట్లోకి విడుదలైంది. ఆగష్టు 8, శనివారం నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు, రిటైల్ స్టోర్లలో కూడా ఇది అందుబాటులో ఉంది.
Galaxy F70 Pro 5G : శాంసంగ్ బ్రాండ్ నుంచి తాజాగా గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ ఫోన్ విడుదలైంది. ఈ నెల 3న మార్కెట్లోకి విడుదలైంది. ఆగష్టు 8, శనివారం నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు, రిటైల్ స్టోర్లలో కూడా ఇది అందుబాటులో ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న గెలాక్సీ ఎం47 ఫోన్‌కు ఇది అప్డేటెడ్ వెర్షన్. ఫుల్హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, పవర్ఫుల్ బ్యాటరీ వంటి ప్రధాన ఫీచర్లున్నాయి.ఆల్ఫా బ్లాక్, ఆరా గ్రీన్ కలర్స్‌లో లభ్యం. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.25,999, రూ.29,999, రూ.34,999. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతోపాటు కొన్ని కార్డులపై డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
6.7 అంగుళాల ఫుల్హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, స్నాప్‌డ్రాగన్ 6జెన్ 3 ప్రాసెసర్, యూఎఫ్ఎస్ 3.1, కార్నింగ్ గొరిల్లా విక్టస్ + ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ శాంసంగ్ వన్ యూఐ 8.5 యూజర్ ఇంటర్ఫేస్, ఆరేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, ట్రిపుల్ కెమెరా (50ఎంపీ ఓఐఎస్ మెయిన్ కెమెరా+ 5 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా + 2 ఎంపీ మ్యాక్రో కెమెరా), 12 ఎంపీ హెచ్డీఆర్ సెల్ఫీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, గూగుల్ జెమిని ఏఐ, ఐపీ 64, ఐపీ 67 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. అడాప్టర్ విడిగా కొనుగోలు చేయాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

