Indigo flight:ఇండిగో విమాన సిబ్బందిని స్వీడెన్ వ్యక్తి వేధించాడు. ఆ కేసులో అతన్ని ముంబైలో అరెస్టు చేశారు. మీల్స్ సర్వ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి క్యాబిన్ సిబ్బందితో సరైన రీతిలో ప్రవర్తించలేదు.
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా (Coronavirus) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 450 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,42,509కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మాజీ డ్రీమ్ గాళ్ హేమమాలిని సినిమా వయసు.. యాభై అయిదు. ఆ సందర్భంగా అభిమానులు, ఆత్మీయులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా, మంచి కథలు వస్తే మాత్రం సినిమాలు చేస్తానని అంటున్నారామె.
RAILTEL |ఎల్-1 ఇంజినీర్(L1 Engineer) పోస్టులు భర్తీకి చెన్నై, ముంబయిలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(RAILTEL) ప్రకటన విడుదల చేసింది.
IndiGo | విమాన ప్రయాణంలో (Air travel) తప్పతాగి వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు.. ఒకటితర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి తరహా ఘటనే మరొకటి చోటు చేసుకుంది. బుధవారం దుబాయ్ (Dubai) నుంచి ముంబై (Mumbai)కి వస్తున�
Gudi Padwa | హిందూ సాంప్రదాయ క్యాలెండర్‌లోని నూతన సంవత్సరం మొదటి రోజును మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గుడిపడ్వగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరామ చంద్రుడికి పట్టాభిషేకం చేసింది కూడా ఇదే రోజు
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి పోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది.
ఎండనకా వాననకా.. రోడ్ల పక్కనే విశ్రాంతి తీసుకుంటూ.. కాళ్లు పొక్కినా లెక్కచేయకుండా లక్ష్య సాధన కోసం కదం తొక్కిన మహారాష్ట్ర రైతుల పాదయాత్ర శుక్రవారం థాణె చేరుకున్నది.
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరిని హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయశ్రీ వివరా�