యజమాని కారుతో పాటు రూ. 1.06 కోట్ల నగదుతో పరారైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని అంధేరాకు చెందిన బిల్డర్ వద్ద 17 ఏండ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఈ దురాగతానికి తెగబడ్డాడు.
Pune-Delhi Flight | పుణె నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆకాశ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికుడి తన బ్యాగులో బాంబు ఉందని బెదిర�
Man consumes drugs in Ladies Coach | లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కోచ్‌లోకి ఒక వ్యక్తి ఎక్కాడు. గేట్ వద్ద ఉన్న అతడు కర్చీఫ్లో ఉన్న గంజాయ్‌ని పీల్చాడు. (Man consumes drugs in Ladies Coach) ఆందోళన చెందిన ఒక మహిళ ఈ విషయాన్ని రైల్వే, స్థానిక పోలీసుల దృష్�
భారత జాగృతి మహారాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ముంబైలో బతుకమ్మ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. దాదర్ ఈస్ట్‌లోని స్వామి నారాయణ్ రోడ్డులో ఉన్న యోగిహాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన వే�
Bathukamma Celebrations | భారత జాగృతి ఆధ్వర్యంలో గురువారం ముంబయిలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. దాదర్ ఈస్ట్ స్వామి నారాయణ్ రోడ్‌లోని యోగి హాల్లో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు జరుగనున్నాయి.
Lakshmi Manchu | నటిగా, నిర్మాతగా అందరికీ పెద్దగా పరిచయం అక్కర్లేని భామ మంచు లక్ష్మీప్రసన్న (Lakshmi Manchu). ఈ మంచు వారమ్మాయి గతేడాది మాన్స్టర్ (Moster) సినిమాతో మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
కెనడాలోని (Canada) బ్రిటిష్ కొలంబియాలో (British Columbia) ఓ తేలికపాటి విమానం కుప్పకూలింది (Plane Crash). దీంతో భారత్‌కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలెట్లు సహా ముగ్గురు మరణించారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని (Mumbai) గోరేగావ్‌లో (Goregaon) భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గోరేగావ్‌లోని ఓ ఏడంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి.
Ram Charan | టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) ప్రస్తుతం ముంబై (Mumbai) పర్యటనలో ఉన్నారు. బుధవారం ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించిన రామ్‌చరణ్.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించ�
Ram Charan | టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) ముంబై (Mumbai) వెళ్లారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం అక్కడ ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించారు.
Gas Cylinder Price | భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు (Commercial) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను �
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మంత్రాలయ భవనం (సచివాలయం) పైనుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే టీచర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని నినాదాలు చేస్తూ అతడు రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అయిత