Fire Accident | అపార్ట్మెంట్లో అగ్నికీలలు : మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident)జరిగింది. గోరేగావ్‌లోని ఏడంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Fire Accident)లో గాయపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గోరేగావ్‌లోని ఏడంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
భవనం నుంచి మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిసంఖ్య 50 దాటింది. ఘటనా స్ధలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఇక అగ్నిప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు.
Read More :
Ms Dhoni | జియోమార్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

