Congress Leaders | గాంధీభవన్‌కు చేరిన కాంగ్రెస్ నేతల వర్గపోరు.. వీడియో
Congress Leaders | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల ప్రకటనలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు వర్గం ఫైర్ అవుతోంది. పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
Congress Leaders | కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి కుంపటి వారిదే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట గ్రూప్ వార్ బయటకు వస్తూనే ఉంటుంది. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల ప్రకటనలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు వర్గం ఫైర్ అవుతోంది. పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపుల్లో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఆ యుద్దం సెగ కాస్తా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు తాకింది. తాజా
డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్కపై ఫిర్యాదు చేసేందుకు విశ్వప్రసాద్ వర్గం కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్‌కు వెళ్లారు. అయితే సదరు కాంగ్రెస్ నాయకులను పోలీసులుగాంధీ భవన్‌లోకి అనుమతించలేదు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రచ్చకెక్కిన గ్రూపు తగాదాలు
కాంగ్రెస్ నాయకులను గాంధీ భవన్‌లోకి అనుమతించని పోలీసులు
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల ప్రకటనలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్… pic.twitter.com/mIKjhtiISZ
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2026
Read Also :
Actress Jyotika | సూర్య కంటే నాకే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం వచ్చింది: నటి జ్యోతిక
Ballistic Missiles: బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. కీవ్‌లో 17 మంది మృతి, 44 మందికి గాయాలు
Narendra Modi | మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలి.. మార్క్ జుకర్‌బర్గ్‌కు కేంద్రం అల్టిమేటం..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

