Pak Nationals In Voter List | ఓటర్ల జాబితాలో పాకిస్థానీ జాతీయుల పేర్లు ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కూడా వారి ఓటర్ కార్డులను ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తులు పాక్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది.
Pralhad Joshi | కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ధర్మస్థలలో చేపట్టిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దీంతో సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం సిద్�
Manipur | ప్రభుత్వ బస్సుపై రాష్ట్రం పేరు కనిపించకుండా స్టిక్కర్ అంటించి మూసివేశారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా మధ్యలోనే వెనక్కి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్య�
drone over women's jail | మహిళా జైలుపై ఒక డ్రోన్ ఎగిరింది. రెండుసార్లు అక్కడ తిరిగి మాయమైంది. ఈ సంఘటన కలకలం రేపింది. దీంతో జైలు భద్రతపై ఆందోళన రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Anna University | అన్నా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై దర్యాప్తు కోసం మహిళా పోలీస్ అధికారిణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అల�
IIT Kanpur | ఉత్తరప్రదేశ్లోని ఐఐటీ కాన్పూర్ కీలక నిర్ణయం తీసుకున్నది. రీసెర్చ్ స్కాలర్పై అత్యాచారం కేసు విచారణ ఎదుర్కొంటున్న పోలీసు అధికారి మహ్మద్ మొహ్సిన్ ఖాన్ పీహెచ్డీ ప్రోగ్రామ్ను రద్దు చేసింది.
samosas | సీఎం కోసం ఉంచిన సమోసాలు మాయమయ్యాయి. సీఎం భద్రతా సిబ్బందికి వాటిని సర్వ్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఐడీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
Monkeys Shot Dead | ఒక గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఏకంగా వాటిని కాల్చి చంపారు. సుమారు 17 కోతులు కాల్పుల్లో మరణించాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Fake degrees row | ఒక యూనివర్సిటీ వేలల్లో నకిలీ డిగ్రీలు జారీ చేసింది. వీటితో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అయితే నకిలీ డిగ్రీల రాకెట్ గుట్టు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో 3 లక్షల ఉద్యోగాల నియామకంపై దర్యా
New Criminal Code : నూతన నేర న్యాయ చట్టాలపై (New Criminal Code) విస్తృత సంప్రదింపుల అనంతరమే చట్టాలను ఆమోదించడం జరిగిందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు.
New Criminal Code : బ్రిటిష్ హయాంలోని పురాతన చట్టాలకు స్వస్తి పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాలు (New Criminal Code) దేశవ్యాప్తంగా సోమవారం అమల్లోకి వచ్చాయి.
1985 నాటి కనిష్క విమానం బాంబు పేలుడు కేసులో దర్యాప్తు ఇంకా క్రియాశీలంగానే ఉన్నదని, కొనసాగుతున్నదని కెనడా పోలీసులు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన దేశీయ ఉగ్రవాద కేసుల్లో ఇది ఒక ‘దీర్ఘకాలం’గా జరుగుతున్న దర�
Dead Frog In Chips Packet | చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప కనిపించింది. (Dead Frog In Chips Packet) ఇది చూసి ఒక కుటుంబం షాక్ అయ్యింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో చిప్స్ తయారీ సంస్థపై దర్యాప్తు చేస్తున్నారు.
Gaurav Gogoi : నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో విచారణ జరిపించాలనే డిమాండ్పై బీజేపీ తీరు అత్యంత బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అన్నారు.
Mallikarjun Kharge | ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని అన్నారు.