samosas | సీఎం కోసం ఉంచిన సమోసాలు మాయమయ్యాయి. సీఎం భద్రతా సిబ్బందికి వాటిని సర్వ్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఐడీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
Monkeys Shot Dead | ఒక గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఏకంగా వాటిని కాల్చి చంపారు. సుమారు 17 కోతులు కాల్పుల్లో మరణించాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Fake degrees row | ఒక యూనివర్సిటీ వేలల్లో నకిలీ డిగ్రీలు జారీ చేసింది. వీటితో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అయితే నకిలీ డిగ్రీల రాకెట్ గుట్టు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో 3 లక్షల ఉద్యోగాల నియామకంపై దర్యా
New Criminal Code : నూతన నేర న్యాయ చట్టాలపై (New Criminal Code) విస్తృత సంప్రదింపుల అనంతరమే చట్టాలను ఆమోదించడం జరిగిందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు.
New Criminal Code : బ్రిటిష్ హయాంలోని పురాతన చట్టాలకు స్వస్తి పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాలు (New Criminal Code) దేశవ్యాప్తంగా సోమవారం అమల్లోకి వచ్చాయి.
1985 నాటి కనిష్క విమానం బాంబు పేలుడు కేసులో దర్యాప్తు ఇంకా క్రియాశీలంగానే ఉన్నదని, కొనసాగుతున్నదని కెనడా పోలీసులు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన దేశీయ ఉగ్రవాద కేసుల్లో ఇది ఒక ‘దీర్ఘకాలం’గా జరుగుతున్న దర�
Dead Frog In Chips Packet | చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప కనిపించింది. (Dead Frog In Chips Packet) ఇది చూసి ఒక కుటుంబం షాక్ అయ్యింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో చిప్స్ తయారీ సంస్థపై దర్యాప్తు చేస్తున్నారు.
Gaurav Gogoi : నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో విచారణ జరిపించాలనే డిమాండ్‌పై బీజేపీ తీరు అత్యంత బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అన్నారు.
Mallikarjun Kharge | ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని అన్నారు.
Siddaramaiah : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ విజయం అనంతరం కర్నాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పంందించారు.
Pro-Khalistan graffiti | ప్రభుత్వ స్కూల్ గోడపై ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ అనుకూల రాతలు కనిపించాయి. (Pro-Khalistan graffiti) ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వాటిని చెరిపివేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Army Probe | ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు కొంత మంది వ్యక్తులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్మీ బేస్‌లో వీరిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్ సోషల్ మీ
Newborns Die in Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజే 9 మంది నవజాత శిశువులు మరణించారు. (Newborns Die in Hospital) రెండేళ్ల వయసున్న చిన్నారి కూడా చనిపోయింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయ�