Viral video | షాకింగ్.. ఇంటి కిటికీలో చిక్కుకుపోయిన పేద్ద పైతాన్‌ను ఎలా రక్షించారో చూడండి
Viral video | సోషల్ మీడియాలో ప్రతి రోజూ వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా షాకింగ్ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral video | సోషల్ మీడియాలో ప్రతి రోజూ వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా షాకింగ్ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంటి కిటికీలో ఇరుక్కుపోయిన ఓ పేద్ద పైతాన్ (Huge python)ను ఇద్దరు వ్యక్తులు ఎంతో ధైర్యంగా రక్షించారు.
థానేలోని ఓ ఫ్లాట్ కిటికీకి అమర్చిన ఇనుప గ్రిల్‌కు ఓ పెద్ద కొండ చిలువ వేలాడుతూ కనిపించింది. దాన్ని ఇద్దరు వ్యక్తులు ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడారు. ఒకరు తోక, మరొకరు తల పట్టుకుని చాకచక్యంగా ఆ పైతాన్‌ను అక్కడి నుంచి తొలగించారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది తెలియదు కానీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
A huge snake was spotted at a Thane Building, it was rescued by two brave persons, rescue video. 👇. #thane #mumbai pic.twitter.com/j2ZWrs9mR9
— Sneha (@QueenofThane) September 25, 2023
Also Read..
Anand Mahindra | ఆనంద్ మహీంద్రాపై చీటింగ్ కేసు నమోదు
India-Canada | తీవ్రవాదులకు అడ్డాగా మారిన కెనడా.. భారత్‌కు మద్దతుగా నిలిచిన శ్రీలంక
Manpreet Singh Badal | ఆస్తి కొనుగోలు కేసులో బీజేపీ నేతకు లుకౌట్ నోటీసులు జారీ
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

